APGENCO | APTRANSCO | APDISCOM – PaGaLGuY

Is there any notification ?

E ka no notification

Poyindi mottam poyindi

Vijayawada lo cmd meeting updates Enti?

CBN ko hatao...state ko bachao...#CM down down...u r a disgrace to that chair....ppl like u are unfit to be CM for a state who doesnt even care about unemployment which is piling up every year....#fking politics.......#frustrated Engineer...signing off

Is there any notification about ap transco and genco AE Posts

Watsapp link of group please

గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ లో చెయ్యి పెట్టె సీఎం వీడు తప్ప ఇంకెవడు లేడు. పైగా దేశంలోనే గొప్ప అడ్మినిస్ట్రేటర్ అంటాడు.వీడి దెబ్బకి దేశంలోని గవర్నమెంట్ జాబ్ లు అన్ని నాశనం అయిపోయాయి. ఇంకా పిచ్చోల్లాగా మనం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాం. లక్ష లంచం ఇచ్చి ఔట్ సోర్సింగ్ లో చేరండి.నెలకు పది ఇస్తాడు.ముష్టి ఎత్తుకోవచ్చు.ఎందుకంటే బాబు వస్తే జాబు వస్తుంది కదా.

Ap transco2012 sub engineer లో ఓపెన్ కేటగిరి ర్యాంక్ హోల్డర్ని నేను.నాకు బాగా ఆ సంవత్సరం గుర్తుంది.ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ vs ఎగ్జాం రాసినోళ్లు.కోర్టులో కేస్ నడుస్తోంది. అప్పుడే తెలంగాణ ఉద్యమం రాజుకుంది.అది అప్పటికి తీవ్ర రూపం దాల్చలేదు.అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఈ చంద్రబాబు.. ఏపీ లో తెలంగాణ కు సమానంగా మరో ఉద్యమం ఊపిరి పోసుకుంటూ ఉంది.కానీ వాళ్లంత గొప్పగా ఇక్కడ లేదు.అప్పుడు బాబుగారిది రెండుకళ్ల సిద్ధాంతం.కాంగ్రెస్ నాయకులు అందరూ గోడమీద పిల్లులు.అప్పటి ఏపీ JAC చంద్రబాబు ని బ్రతిమాలుకుంది అవిశ్వాస తీర్మానాన్ని పెట్టమని.రోశయ్య ముఖ్యమంత్రి గా ఉన్నాడు.కానీ గాలి జగన్ వైపు వీస్తోంది.ఎలక్షన్ పెడితే జగన్ సీఎం అవుతాడు.అది తలచిన బాబు పెట్టడం మానేశాడు.కిరణ్ కుమార్ తర్వాత సీఎం అయ్యాడు.తెలంగాణ ఉద్యమం విశ్వరూపం దాల్చింది.అప్పుడు ఎవ్వడు సీఎం అయినా ఏమీ చేయలేని పరిస్థితి. తొలుతే నీరుగార్చాల్సిన ఉద్యమం ఈ దరిద్రుడి వల్ల ఉమ్మడి రాష్ట్రం చేజారి రెండు ముక్కలైంది.మా నోటిఫికేషన్ క్యాన్సల్ అయ్యింది.మా బ్రతుకులు ఛిద్రం అయ్యాయి.ఇలాంటి లంగరూ నా కొడుకు సీఎం అయితే జాబ్ వస్తాది... అని ఎవడురా చెప్పింది.వాడు ప్రభుత్వంలో ఉండాలి .వాడి కొడుకూ ఉండాలి.కానీ మనం గవర్నమెంట్ జాబును కోరుకుంటే మాత్రం నేరం.

Is there any notification?

Shall we inform this to sakshi

08632442309 AP energy Dept secretary phone number

Guys, Please add me also to whats app group if you have anything regarding APTRANSCO/APDISCOM

My number is 7406010104

Add me in what'sup group for latest up dates 8801834460

ఆందోళన చేయాల్సింది ...transco cmd ఆఫీసో లేదా collector ఆఫీసు దగ్గరో కాదు.నయవంచకుడు,దగాకోరు,మోసగాడు ఐనటువంటి చంద్రబాబు, దొంగలా తప్పించుకుని తిరిగే చోట్ల చెయ్యాలి.అంటే వాడు ఎలక్షన్స్ కోసం దొంగ ఉద్యమాలు చేసే చోటు అన్నమాట...అలా చేస్తే వాడిని చెప్పుతో కొట్టినట్లు అవుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తే జీతాలు ఇవ్వాలి.ఇవ్వకుండా మానేస్తే ఆ జీతాలను ఎలక్షన్స్ కోసం ఎంచక్కా ఖర్చు పెట్టుకోవచ్చు కదా..ఎందుకంటే దేశంలో ఓటుకి నోటు ఇస్తేనే కదా వేస్తున్నాం.ఖజానా అంతా ఈ సారి ఎలక్షన్స్ కోసం వాడుకోవాలయిపపాయే...ఇంకేందుకు ఇస్తాడు ఇంక మనకు ఉద్యోగం?రోడ్డు మీద రిక్షా తొక్కేవాడు,ఆటో తోలేవాడు, పిజ్జా తెచ్చిచ్చే వాడు,సెక్యురిటి గార్డు, ఇలా అందరూ ఇవాల్టి రోజున బీటెక్ చదివిన వాళ్లే...ఇలాంటి నా కొడుకుల్ని సీఎం లుగా చేసి మూల్యం చెల్లించుకుంటున్నాం.

Transco/Discom నోటిఫికేషన్లు కోసం ఎదురుచూసిన రెండు లక్షల అభ్యర్థులమైన మా ఓటు..మా కుటుంబాల ఓటు....దగాకోరు బాబు నీకు తప్పా...ఇంకెవ్వడికైనా... మేం వేస్తాం...అని... ప్లకార్డులు పట్టుకెళదాం పని అవుతాది.

.

చెప్పాను కదా...ఎలెక్షన్స్ కోసం పంచే డబ్బు మనదే...మన కడుపుకొట్టి బావుకుందామని.. సీఎం దరిద్రపు ఆలోచన...వాడిని నెక్స్ట్ ఎలక్షన్స్ లలో తగలపెట్టండి.

Waste government. Nil electrical engineering posts in Appsc AEE notification

Ap నుంచి చంద్రబాబుని తరిమేయండి. క్విట్ బాబు from ఏపీ... జనసేన,వైసీపీ,సీపీఐ,సీపీఎం ,లోకసత్తా మీ ఇష్టం...కానీ చంద్రబాబు వద్దు.దగాకోరు తరిమేయండి. లేదంటే గవర్నమెంట్ జాబ్ కోసం చదవడం ఆపేయండి.